Ayyappa Swamini Kolavandira Telugu Song,అయ్యప్ప స్వామిని కోలవండిరా Lyrics

అయ్యప్ప స్వామిని కోలవండిరా Lyrics – అయ్యప్ప స్వామిని కోలవండిరా


 


Lyrics

Ayyappa Swamini Kolavandira Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

Singer 

Dappu Srinu

 

MusicSunkara AnjaneyuluLabelDappu Srinu Devotional YouTube ChannelLyrics 

Chowdam Srinivasarao

 

అయ్యప్ప స్వామిని కోలవండిరా

చీకు చింత లేలారా

ఆత్మ విద్యానందించు గురువు స్వామి

శబరిమలలో కొలువై ఉన్నాడు పదరా

స్వామి…..

అయ్యప్ప స్వామిని…

అయ్యప్ప స్వామిని కొలవండి

మాలాధరులై రారండి

పుట్టినందుకు ఒకసారైనా

శబరిమలకు వెల్లాలిఅండి

మనం పుట్టినందుకు ఒకసారైనా

శబరిమలకు వెల్లాలిఅండి

స్వామి శరణం అయ్యప్ప

శరణం శరణం అయ్యప్ప

స్వామి శరణం అయ్యప్ప

శరణం శరణం అయ్యప్ప

వ్యాపారముతో విసిగిన వారు

వ్యవహారములో మునిగిన వారు

వ్యాపారముతో విసిగియ వారు

వ్యవహారములో మునిగిన వారు

డబ్బుకు లోటు లేకపోయిన

మనశాంతి కరువైన వారు

అయ్యప్ప స్వామిని…

అయ్యప్ప స్వామిని కొలవండి

మాలాధరులై రారండి

పుట్టినందుకు ఒకసారైనా

శబరిమలకు వెల్లాలిఅండి

మనం పుట్టినందుకు ఒకసారైనా

శబరిమలకు వెల్లాలిఅండి

స్వామి శరణం అయ్యప్ప

శరణం శరణం అయ్యప్ప

స్వామి శరణం అయ్యప్ప

శరణం శరణం అయ్యప్ప

ఈ లోకంలో ఉన్న సుఖం

కాదేన్నటికీ శాశ్వతం

ఈ లోకంలో ఉన్న సుఖం

కాదేన్నటికీ శాశ్వతం

అయ్యప్ప స్వామి చెప్పిన సత్యం

మరువకు నరుడా అను నిత్యం

అయ్యప్ప స్వామిని…

అయ్యప్ప స్వామిని కొలవండి

మాలాధరులై రారండి

పుట్టినందుకు ఒకసారైనా

శబరిమలకు వెల్లాలిఅండి

మనం పుట్టినందుకు ఒకసారైనా

శబరిమలకు వెల్లాలిఅండి

స్వామి శరణం అయ్యప్ప

శరణం శరణం అయ్యప్ప

స్వామి శరణం అయ్యప్ప

శరణం శరణం అయ్యప్ప

చీకటి నిండిన హృదయం లోపల

జ్ఞాన జ్యోతి వెలిగించుమురా

చీకటి నిండిన హృదయం లోపల

జ్ఞాన జ్యోతి వెలిగించుమురా

గురువులకే గురువు అయ్యప్ప స్వామి

జ్యోతి స్వరూపుడు ఉన్నాడు పదరా

అయ్యప్ప స్వామిని…

అయ్యప్ప స్వామిని కొలవండి

మాలాధరులై రారండి

పుట్టినందుకు ఒకసారైనా

శబరిమలకు వెల్లాలిఅండి

మనం పుట్టినందుకు ఒకసారైనా

శబరిమలకు వెల్లాలిఅండి

స్వామి శరణం అయ్యప్ప

శరణం శరణం అయ్యప్ప

స్వామి శరణం అయ్యప్ప

శరణం శరణం అయ్యప్ప

 

 

అయ్యప్ప స్వామిని కోలవండిరా Watch Video

  • Challandi Banthi Poolu Ayyappaku Telugu,చల్లండి బంతిపూలు అయ్యప్ప పై
  • Ayyappa Swamiki Arati Mandiram Song Telugu అయ్యప్ప స్వామికి అరిటి మందిరం Song
  • Ayya bayalellinaado Ayyappa Swamy bayalellinaado,అయ్యా బయలెల్లినాడో…..అయ్యప్ప స్వామి బయలెల్లినాడో
  • Akkada Unnadu Ayyappa Lyrics Song,అక్కడ ఉన్నాడయ్యప్ప ఇక్కడ ఉన్నాడయ్యప్ప
  • Aidhu Kondala Swamy Ayyappa Song Lyrics,ఐదు కొండలోడు స్వామి అయ్యప్ప
  • Aadiva Ayyappa Swami Odiva Ayyappa Telugu Song Lyrics,ఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్ప
  • Nalla Nallani Vadu Namallu Gala Vadu Lyrics,నల్ల నల్లనివాడు నామాలు గల్లవాడు
  • Tirumala Nilaya Song Telugu Lyrics,తిరుమల నిలయ కరుణ హృదయ
  • Tirumala Tirupatilo Aa Bangaru Kovelalo Ayyappa Song,తిరుమల తిరుపతిలో ఆ బంగరు కోవెలలో
  • Umamaheswara Kumara Gurave Lyrics Telugu Song,ఉమామహేశ్వర కుమార గురవే పళని సుబ్రహ్మణ్యం

Comments

Popular posts from this blog

Tujhse Pyaar Karta Hoon Hindi Music Lyrics- तुझसे प्यार करता हूं लिरिक्स

Rama Rama Song Telugu Lyrics Sehari ఓ రామ రామ అమ్మాయో అమ్మాయో

Dil Kaa Saudaa Hindi Lyrics – Anushka Patra