Life Ante Itta Vundaala Song Telugu Lyrics,లైఫ్ అంటే ఇట్టా వుండాల సాంగ్ తెలుగు లిరిక్స్,

Life Ante Itta Vundaala Song Telugu Lyrics – F3 లైఫ్ అంటే ఇట్టా వుండాల సాంగ్ తెలుగు లిరిక్స్, – F3


Song Details:
Movie: F3
Song: Life Ante Itta Vundaala
Lyrics: Kasarla Shyam
Music: DSP
Singers: Rahul Sipligunj, Geetha Madhuri
Music Label: Aditya Music.


 

Lyrics

Life Ante Itta Vundaala Song Lyrics – F3

Most recent telugu film F3 Fun and Dissatisfaction melody Life bet itta Undaala verses in telugu and english. This tune verses are composed by the Kasarla Shyam. Music given by the Devi Sri Prasad and this tune is melody by the artists Rahul Sipligunj and Geetha Madhuri. Venkatesh, Varun Tej, Thamanna, Mehreen Pirzada plays lead jobs in this film. Pooja Hegde showed up in this exceptional tune. F3 film is coordinated by the Anil Ravipudi under the pennant Sri Venkateswara Manifestations.

Life Ante Itta Vundaala Song Lyrics In Telugu

అధ్యక్ష లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా

హత్తుమే పైసా

మూతి మే సీసా

పోరితో సల్సా

రాతిరంతా జల్సా

అయిరే పూజ

ముళ్ళులేని రోజా

వెయ్యి దర్వాజా

పార్టీ మీ లేజా

డోరె కోలుకే

కార్లో బైటుకే

గేరే డాలుకే దూసుకుపోతా నిన్ను నా వెనకే

ఆస్వాన్ మీదికే

తాడు పైంకే

మబ్బు తోడుకే

మునుదేర బొట్టు బిళ్ళకే

అధ్యక్ష లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా

అధ్యక్ష లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా

పిట్టగోడ మీద పెట్టె పిచ్చాపాటి ముచ్చట్లే

చైనా వాల్ మీద చిన్న వైనే వేస్తూ చెప్పుకుందాం

అయ్యంగార్ కొట్టులోన కొట్టే చాయి పక్కన టీ

ఐఫిల్ టవర్ మీద ఐసీటీ కొట్టేదాం

హే తాజ్ మహాలుకే రంగుల్ డాలుకే

వాలంటైన్ రోజుకే గిఫ్టులిస్తున్న రాణికే

ఈజిప్టు లేజాకె పిరమిడ్స్ మీదికే

జారుడు బండలే జారిపిస్తా నా బేబీకె

అధ్యక్ష లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా

అధ్యక్ష లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా

వరల్డ్ లోన ఉన్న మొత్తం గోల్డునంతా తెప్పించి

స్విమ్మింగ్ పూల్ కట్టి

మామ అటు ఇటు ఈదేద్దాం

ఏ స్విట్జర్లాండ్ లోన మంచును షిప్పులో వేసి రప్పించి

రాజస్థాన్ ఎడారిలో నింపి

స్కేటింగ్ చేసేద్దాం

ఏ షార్జా గ్రౌండునే

డే అండ్ నైట్ మ్యాచునే

డైనింగ్ రాళ్లతో గోళీలాడుదాం ఎంచక్కా

లండన్ బ్రిడ్జికె

కల్లు కుండల్ బాందుకే

బోనాల్ పండుగకే

జాతర చేద్దాం జజ్జనక

అధ్యక్ష లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా

అధ్యక్ష లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా

Life Ante Itta Vundaala Song Lyrics In English

Adhyaksha life ante minimum itta vundaala

Hatthume paisa

Moothime seesa

Poritho salsa

Rathhirantha jalsa

Ayire pooja

Mulluleni roja

Veyi darwaja

Party mein leja

Doore koluke

Carlo baituke

Gearey daaluke

Dhoosukapotha niinu naa venaka

Aswan meedhike

Thaadu painkuke

Mabbu thoduke

Munudhera bottu billake

Adhyaksha life ante minimum itta vundaala

Adhyaksha life ante minimum itta vundaala

Pitta goda meedha pette picchapati muchhatle

China wall meeda chinna wine vesthu cheppukundam

Ayyangar kottulona kotte cheeyi pakkana tea

Eiffel tower meedha i city kottedam

Hey taj mahaluke rangul daaluke

Valentine rojuke giftulisthunna ranike

Egypt lejake pyramids meedhike

Jarudu bandale jaripistha naa baby ke

Adhyaksha life ante minimum itta vundaala

Adhyaksha life ante minimum itta vundaala

World lona unna mottham goldunantha teppinchi

Swimming pool katti

Mama atu itu eedheddam

Ye Switzerland lona manchunu

Shippulo vesi rappinchi

Rajajsthan edarilo nimpi skating cheseddam

Ye sharja groundne

Day and night match ne

Dining rallatho goliladudham enchakka

London bridge ke

Kallu kundal bandhuke

Bonal pandugake

Jathara cheddam jajjanaka

Adhyaksha life ante minimum itta vundaala

Adhyaksha life ante minimum itta vundaala

 

 

Life Ante Itta Vundaala Song Lyrics – F3 Watch Video

  • Needa Kaasintha Song Telugu Lyrics,నీదా కాసింత సాంగ్ తెలుగు లిరిక్స్
  • Andala Raasi Song Telugu Lyrics,అందాల రాసి సాంగ్ తెలుగు లిరిక్స్,
  • Chill Maaro Chill Maaro Song Telugu Lyrics,చిల్ మారో చిల్ మారో సాంగ్ తెలుగు లిరిక్స్,
  • Rango Ranga Song Telugu Lyrics,రంగో రంగ సాంగ్ తెలుగు లిరిక్స్
  • Putuka Thone Song Telugu Lyrics,పుటకతోనే ఎర్రటి అందారం తెలుగు లిరిక్స్
  • Baava Thaakithe Song Telugu Lyrics,బావ తాకితే సాంగ్ తెలుగు లిరిక్స్
  • Life Ante Itta Vundaala Song Telugu Lyrics,లైఫ్ అంటే ఇట్టా వుండాల సాంగ్ తెలుగు లిరిక్స్,
  • Oh Isha Song Telugu Lyrics,ఓ ఇషా సాంగ్ తెలుగు లిరిక్స్
  • Kothaga Ledhenti Song Telugu Lyrics,కొత్తగ లేదేంటి సాంగ్ తెలుగు లిరిక్స్,
  • Sarkaru Vaari Paata Song Telugu Lyrics,సర్కారు వారి పాట సాంగ్ తెలుగు లిరిక్స్
  • Akkada Unnadu Ayyappa Ikkada Unnadu,అక్కడ ఉన్నాడయ్యప్పా ఇక్కడ ఉన్నాడయ్యప్పా
  • Adigadigo Sabari Mala Ayyappa Lyrics,అదిగదిగో శబరి మల సాంగ్ లిరిక్స్

Comments

Popular posts from this blog

Tujhse Pyaar Karta Hoon Hindi Music Lyrics- तुझसे प्यार करता हूं लिरिक्स

Bijli Song Govinda Naam Mera Hindi Lyrics,बिजली सॉन्ग गोविंदा नाम मेरा हिंदी लिरिक्स

Dil Kaa Saudaa Hindi Lyrics – Anushka Patra