Nee Roopam Kantunte Ayyappa Song Lyrics,నీ రూపం కంటుంటే అయ్యప్ప సాంగ్ లిరిక్స్

Nee Roopam Kantunte Ayyappa Song Lyrics Lyrics – నీ రూపం కంటుంటే అయ్యప్ప సాంగ్ లిరిక్స్


Starring: Sai Kiran
Music : SM Praveen
Lyrics-KRishna Rao
Singers :N/A
Producer: SM Praveen
Director: SM Praveen
Year: 2014

 

Lyrics

నీ రూపం కంటుంటే సాంగ్ లిరిక్స్

నీ రూపం కంటుంటే

మౌనం గానం అయ్యే

నా ప్రాణం నీ వెంటే

నీపై ధ్యానం లోనే

వింటున్నా నీ నామం శ్వాసల్లోనే

అయ్యప్పా నీ రూపం గుండెల్లోనే

నా వెంటే ఉన్నా నీ ధ్యానంలోనే

ఈ సంతోషాలే

ఏనాడూ మనసే ఆలాపించే

ఏ గీతం నువ్వే

నీ రూపం కంటుంటే

మౌనం గానం అయ్యే

నా ప్రాణం నీ వెంటే

నీపై ధ్యానం లోనే

కాలానికే దిశనే చూపే

ఝూమువెలుగు

కన్నీళ్ళకే ఎపుడూ

తుడిచే కాంతి నగవు

నీవే కదా అయ్యప్పా

నీ అండ ఉంటే చాలయ్యా

నా సర్వమూ నీవే కదా

నడిరేయి ఆ నిశిలో

వెన్నెలలు చల్లు వరమై

జరిపించు ఈ సుడిలో

తీరాన్ని చేర్చు అలవై

నా నీడగా నడిపించు

దైవం నీవయ్యా

నా దారిలో వెలుగై రావా..

Ayyappa Nee Roopam Kantunte Song Lyrics

Nee Rupam Kantunte

Maunam Ganam Ayye

Na Pranam Nee Vente

Nipai Dhyanam Lone

Vintunna Ni Namam Svasallone

Ayyappa Ni Rupam Gundellone

Na Vente Unna Nee Dhyananlone

Ee Santosale

Enadu Manase Alapinche

Ee Gitam Nuvve

Nee Rupam Kantunte

Maunam Ganam Ayye

Na Pranam Nee Vente

Nipai Dhyanam Lone

Kalanike Disane Chupe

Jhumuvelugu

Kannillake Epudu

Tudice Kanti Nagavu

Nive Kada Ayyappa

Nee Anda Unte Chalayya

Na Sarvamu Nive Kada

Nadireyi A Nisilo

Vennelalu Challu Varamai

Jaripinchu Ee Sudilo

Tiranni Cherchu Alavai

Na Nidaga Nadipinchu

Daivam Nivayya

Na Darilo Velugai Rava..

 

 

Nee Roopam Kantunte Ayyappa Song Lyrics Watch Video

  • Nee Roopam Kantunte Ayyappa Song Lyrics
  • Karimalai Velasina Ayyappa Song Lyrics,కరిమల లో వెలిసిన అయ్యప్ప సాంగ్ లిరిక్స్
  • Sri Harivarasanam Ashtakam Telugu Lyrics,శ్రీ హరివరాసనం అష్టకం తెలుగు లిరిక్స్
  • Chukkallanti Chukkallo Ayyappa Telugu Song,చుక్కలాంటి చుక్కల్లో లక్షలాది చుక్కల్లో
  • Ayyappa Swamini Kolavandira Telugu Song,అయ్యప్ప స్వామిని కోలవండిరా Lyrics
  • Challandi Banthi Poolu Ayyappaku Telugu,చల్లండి బంతిపూలు అయ్యప్ప పై
  • Ayyappa Swamiki Arati Mandiram Song Telugu అయ్యప్ప స్వామికి అరిటి మందిరం Song
  • Ayya bayalellinaado Ayyappa Swamy bayalellinaado,అయ్యా బయలెల్లినాడో…..అయ్యప్ప స్వామి బయలెల్లినాడో
  • Akkada Unnadu Ayyappa Lyrics Song,అక్కడ ఉన్నాడయ్యప్ప ఇక్కడ ఉన్నాడయ్యప్ప

Comments

Popular posts from this blog

Tujhse Pyaar Karta Hoon Hindi Music Lyrics- तुझसे प्यार करता हूं लिरिक्स

Bijli Song Govinda Naam Mera Hindi Lyrics,बिजली सॉन्ग गोविंदा नाम मेरा हिंदी लिरिक्स

Dil Kaa Saudaa Hindi Lyrics – Anushka Patra