Shivude Devudani Nenante Telugu Song Lyrics,శివుడే దేవుడనీ నేనంటే తెలుగు లిరిక్స్

Shivude Devudani Nenante Telugu Song Lyrics & English శివుడే దేవుడనీ నేనంటే తెలుగు లిరిక్స్-


LyricsA k Bikshapathi
MusicGajwel Venu
SingerPeddapuli Eshwar

Shivude Devudani Nenante Telugu Song Lyrics & English శివుడే దేవుడనీ నేనంటే తెలుగు లిరిక్స్


Lyrics

“Shivude Devudani Nenante” Song Lyrics

Shivude Devudani Nenante Song Lyrics in Telugu

ఓం నమః శివాయ

ఓం నమః శివాయ

ఓం నమః శివాయ

శివుడే దేవుడనీ నేనంటే, ఏ ఏఏ

శివుడే దేవుడు కాదంటారు

శివ స్మరణే చెయ్యొద్దాంటారు

శంభో శంకర హర హర మహాదేవ

పార్వతీ పతియే నమః

శివుడే దేవుడనీ నేనంటే

(శివుడే దేవుడనీ నేనంటే)

శివుడే దేవుడు కాదంటారు

(శివుడే దేవుడు కాదంటారు)

శివ స్మరణే చెయ్యొద్దాంటారు

(శివ స్మరణే చెయ్యొద్దాంటారు)

శివయ్య శివయ్య… శివయ్య నీ మాయ

(శివయ్య శివయ్య శివయ్య నీ మాయ)

శివయ్య శివయ్య… నీ మాయ తెలియదయ్యా

(శివయ్య శివయ్య నీ మాయ తెలియదయ్యా)

శివుడే దేవుడనీ నేనంటే

శివుడే దేవుడు కాదంటారు

శివ స్మరణే చెయ్యొద్దాంటారు

పరమ శివుడని నేనంటే

(పరమ శివుడని నేనంటే)

పరమ శివుడని నేనంటే

(పరమ శివుడని నేనంటే)

పాములడిస్తడని నిన్నంటారు

పాములగారడని నిన్నంటారు

శివయ్య శివయ్య… శివయ్య నీ మాయ

శివయ్య శివయ్య… నాకు ఏమీ తెలియదయ్యా

శివుడే దేవుడనీ నేనంటే

శివుడే దేవుడు కాదంటారు

శివ స్మరణే చెయ్యొద్దాంటారు

గరళ కంఠుడని నేనంటే

(గరళ కంఠుడని నేనంటే)

గరళ కంఠుడని నేనంటే

(గరళ కంఠుడని నేనంటే)

గంగిరెద్దులోడని నిన్నంటారు

గంగిరెడ్లగాస్తడని నిన్నంటారు

శివయ్య శివయ్య… శివయ్య నీ మాయ

శివయ్య శివయ్య… ఎవరు తెలియరయ్యా

శివుడే దేవుడనీ నేనంటే

శివుడే దేవుడు కాదంటారు

శివ స్మరణే చెయ్యొద్దాంటారు

కాశీ విశ్వనాథుడని నేనంటే

(కాశీ విశ్వనాథుడని నేనంటే)

కాశీ విశ్వనాథుడని నేనంటే

(కాశీ విశ్వనాథుడని నేనంటే)

కాటిలో పంటడని నిన్నంటారు

కాటికాపలా అని నిన్నంటారు

శివయ్య శివయ్య… శివయ్య నీ మాయ

శివయ్య శివయ్య… ఎవరు తెలియరయ్యా

శివుడే దేవుడనీ నేనంటే

(శివుడే దేవుడనీ నేనంటే)

శివుడే దేవుడు కాదంటారు

(శివుడే దేవుడు కాదంటారు)

శివ స్మరణే చెయ్యొద్దాంటారు

(శివ స్మరణే చెయ్యొద్దాంటారు)

Shivude Devudani Nenante Song Lyrics in English

Om Namah Shivaya

Om Namah Shivaya

Om Namah Shivaya

Shivude Devudani Nenante

Shivude Devudu Kaadantaaru

Shiva Smarane Cheyyoddhantaaru

Shambho Shankara Hara Hara Mahadeva

Parvathi Pathiye Namah

Sivude Devudani Nenante

Shivude Devudu Kaadantaaru

Shiva Smarane Cheyyoddhantaaru

Shivayya Shivayya Shivayya Nee Maaya

Shivayya Shivayya Nee Maaya Teliyadhayya

Shivude Devudani Nenante

Shivude Devudu Kaadantaaru

Shiva Smarane Cheyyoddhantaaru

Parama Shivudani Nenante

Parama Sivudani Nanante

Paamulaadisthadani Ninnantaaru

Paamulagaaradani Ninnantaaru

Shivayya Shivayya Shivayya Nee Maaya

Shivayya Shivayya… Naaku Emi Teliyadhayya

Shivude Devudani Nenante

Shivude Devudu Kaadantaaru

Shiva Smarane Cheyyoddhantaaru

Garalaa Kanthudani Nenante

Garala Kantudani Nenante

Gangireddhulodani Ninnantaaru

Gangiredlagaasthadani Ninnantaaru

Shivayya Shivayya… Shivayya Nee Maaya

Shivayya Shivayya… Evaru Teliyarayyaa

Shivude Devudani Nenante

Shivude Devudu Kaadantaaru

Shiva Smarane Cheyyoddhantaaru

Kashi Vishwanathudani Nenante

Kaasi Vishwanathudani Nenante

Kaatilo Pantadani Ninnantaaru

Kaatikaapalaa Ani Ninnantaaru

Shivayya Shivayya… Shivayya Nee Maaya

Shivayya Shivayya… Evaru Teliyarayyaa

Shivude Devudani Nenante

Shivude Devudu Kaadantaaru

Shiva Smarane Cheyyoddhantaaru

Shiva Smarane Cheyyoddhantaaru

 

 

Shivude Devudani Nenante Telugu Song Lyrics & English Watch Video

  • Shivude Devudani Nenante Telugu Song Lyrics,శివుడే దేవుడనీ నేనంటే తెలుగు లిరిక్స్
  • Maha Ganapathim Telugu Song Lyrics,మహా గణపతిమ్… శ్రీ మహా గణపతిమ్ తెలుగు లిరిక్స్
  • Deepam Jyoti Parabrahma Telugu Song Lyrics,దీపం జ్యోతి పరబ్రహ్మ తెలుగు లిరిక్స్
  • Garuda Gamana Tava Teluhu Song Lyrics,గరుడ గమన తవ చరణ కమలమివ తెలుగు పాట లిరిక్స్
  • Devulle Mechindi Meemundhe Jarigindi,దేవుళ్ళే మెచ్చింది… మీముందే జరిగింది
  • Omkara Rupini Telugu Song Lyrics,ఓంకార రూపిణి… క్లీంకార వాసిని
  • Nee Bantu Nenayya Telugu Song Lyrics,నీ బంటు నేనయ్యా తెలుగు పాట లిరిక్స్
  • Bala Tripura Sundari Telugu Song Lyrics,బాల త్రిపుర సుందరి గైకొనుమ హారతి
  • Yasodamma Nee Koduku Yedi Telugu Song Lyrics,యశోదమ్మా నీ కొడుకు ఏది తెలుగు పాట లిరిక్స్
  • Vinayaka Nee Murthike Telugu Song Lyrics,వినాయకా నీ మూర్తికే మా మొదటి ప్రణామం
  • Sri Bramarambika Stotram Lyrics devotional,శ్రీ భ్రమరాంబికా స్తోత్రం తెలుగు లిరిక్స్
  • Varalakshmi Devi Ravamma Telugu Song Lyrics,వరలక్ష్మి దేవి రావమ్మా తెలుగు పాట లిరిక్స్

Comments

Popular posts from this blog

Tujhse Pyaar Karta Hoon Hindi Music Lyrics- तुझसे प्यार करता हूं लिरिक्स

Rama Rama Song Telugu Lyrics Sehari ఓ రామ రామ అమ్మాయో అమ్మాయో

Dil Kaa Saudaa Hindi Lyrics – Anushka Patra