Sinni Sinni Mama Telugu Folk Song Lyrics,సిన్ని సిన్ని మామా తెలుగు జానపద పాటల లిరిక్స్

Sinni Sinni Mama Telugu Folk Song Lyrics Lyrics సిన్ని సిన్ని మామా తెలుగు జానపద పాటల లిరిక్స్-


Sinni Sinni Mama Telugu Folk Song Lyrics


Song Details:

Song: Sinni sinni mama
Music: Mark Prashanth
Singer: Sathya Yamini
Lyrics: Choppari Anil
Music Label: Village Strikers
Cast: Lucky Hema, Shiva Shankar.

Sinni Sinni Mama Telugu Folk Song Lyrics సిన్ని సిన్ని మామా తెలుగు జానపద పాటల లిరిక్స్


Lyrics

Sinni Mom Melody Verses – Society Tune Verses sinni mom tune verses in telugu and english. This tune verses are composed by the Choppari anil. Music given by the Imprint Prashanth and tune is sung by the vocalist Sathya Yamini. This tune is delivered by the town strikers YouTube channel.

Sinni Sinni Mama Song Lyrics in Telugu:

పారే జలపాతాలన్నీ పరుగందుకున్నాయి

ఉరికె ఆ లేగ దూడలు ఉలికిలికి చూస్తున్నాయి

ఉవ్వెతున్న మేఘాలన్నీ నన్నే కమ్మేస్తున్నాయి

నీ కోసమే చూసి చూసి కనులే మసకవుతున్నాయి

సిన్ని సిన్నీ మామ నా సినారె మామ

సిన్నా పోయిందా నన్ను చుసన్న పో మామ

సిన్ని సిన్నీ మామ నా సినారె మామ

సిన్నా పోయిందా నన్ను చుసన్న పో మామ

నీ జాడే అన్ని దిక్కులు కాలే గాలిస్తున్న

నువ్వు లేక గడియ కూడా రోజే భావిస్తున్న

గడి సప్పుడు అయితే చాలు నువ్వే అనుకుంటున్నా

చంటోడి రూపాన నీ రూపును చూస్తున్న

మనసంతా బాధైనా నిను తలిచి ఉంటున్న

ఏ కష్టం ఎదురైనా నిన్నే అచేస్తున్న

ఓదార్చే వారే లేకుంటున్న నన్ను ఉకుంచు వస్తావ్ అనుకుంటున్నా

ఓదార్చే వారే లేకుంటున్న నన్ను ఉకుంచు వస్తావ్ అనుకుంటున్నా

సిన్నీ సిన్నీ దాన నా సినారె మైన

మల్లి నీ రాలేకున్నా నీకె దూరం వెళ్లపోతున్న

సిన్నీ సిన్నీ దాన నా సినారె మైన

తిరిగి నే రాలేకున్నా నీకె దూరం వెళ్లిపోతున్న

నీ జ్ఞాపకాలన్నీ ఊపిరిగా మలిచాను

గుండెల్లో నీ రూపం పదిలంగా దాచాను

ఎన్నటికై వస్తావని ఎదురే చూస్తున్నాను

నువ్వింకా రావని తెల్సి ఆ…

నువ్వింకా రావని తెలిసి గుండె పగిలేలా ఏడుస్తున్నాను

సిన్నీ సిన్నీ దాన నా సినారె మామ

సిన్న పోయిందా నన్ను చూసున్నా పో మామ

సిన్నీ సిన్నీ దాన నా సిన్నారి మైన

సిన్నబోవాదంటున్నా నీకు చేరువగా నే రాలేకున్నా

Sinni Sinni Mama Song Lyrics in English:

Pare jalapathalanni parugandukunnayi

Urike aa lega dhudalu uliki uliki chustunnayi

Uvvethuna megalanni nanne kammestunnayi

Nee kosame chusi chusi kanule masakvutunnayi

Sinni sinni mama na sinnare mama

Sinna poyindha nannu chusunna po mama

Sinni sinni mama na sinnare mama

Sinna poyindha nannu chusunna po mama

Nee jade anni dikkulu kale galistunna

Nuvu leka gadiya kuda roje bavistunna

Gadi sappudu ayite chalu nuvve anukuntunna

Gaba gabamani gadi terichi nikosame chustunna

Sinni sinni mama na sinnare mama

Sinna poyindha nannu chusunda po mama

Nakevvaru eduraina nuvve anukuntunna

Chantodi rupona nee rupunu chustunna

Mansantha badhaiana ninu talachi untunna

Ye kastam eduraina ninne achestunna

Odarche vare lekuntunna nannukunchu vasthav anukuntunna

Odarche vare lekuntunna nannukunchu vasthav anukuntunna

Sinni sinni dhana na sinnare maina

Malli ne ralekunna nike duram vellipotunna

Sinni sinni dhana na sinnare maina

Thirigi ne ralekunna nike duram vellipothunna

Nee gnapakallni oopiriga malichanu

Gundello nee roopam padilanga dachanu

Yennatikai vasthavani edhure chustunnanu

Nuvvinka raavani telisi aaa….

Nuvvinka raavani telis gunde pagilela edustunnanu

Sinni sinni mama na sinnare mama

Sinna poyindha nannu chusunna po mama

Sinni sinni dhana na sinnari maina

Sinnabovadahantanna niku cheruvaga ne ralekunna

 

 

Sinni Sinni Mama Telugu Folk Song Lyrics Watch Video

  • Sita Pata Sinuku Kurise Telugu Folk Song,సిట పట సినుకు కురిసే తెలుగు జానపద పాటల లిరిక్స్
  • Evalu Rammannaru Koduka Telugu Folk Song,ఎవలు రమ్మన్నారు కొడకా మిమ్ముల్ని ఎవలు తెలుగు లిరిక్స్
  • Palle Silaka Telugu Folk Song Lyrics,పల్లె సిలక తెలుగు ఫోక్ సాంగ్ లిరిక్స్
  • Yedalo Nee Dyaname Telugu Folk Song Lyrics,యదలో నీ ధ్యానమే నీకై ఆరాటమే తెలుగు లిరిక్స్
  • Varshalu Kuruvale Tummeda Telugu Folk Song Lyrics,రావే రావే నల్ల తుమ్మెద నీవు రావే నాటేయంగా తుమ్మెద
  • Poola Poola Cheera Katti Rajamani Telugu Folk Song,పూల పూల చీర కట్టి రాజమణి తెలుగు జానపద పాటల లిరిక్స్
  • Sinni Sinni Mama Telugu Folk Song Lyrics,సిన్ని సిన్ని మామా తెలుగు జానపద పాటల లిరిక్స్
  • Mangli Teej Banjara Song Telugu Lyrics,మంగ్లీ తీజ్ బంజారా సాంగ్ తెలుగు లిరిక్స్
  • Gnani Sugnani Telugu Flok Song Lyrics,జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు జానపద తెలుగు లిరిక్స్
  • Kalam Neetho Nadavadhu Telugu Flok Song,కాలం నీతో నడువదు జానపద తెలుగు లిరిక్స్

Comments

Popular posts from this blog

Tujhse Pyaar Karta Hoon Hindi Music Lyrics- तुझसे प्यार करता हूं लिरिक्स

Rama Rama Song Telugu Lyrics Sehari ఓ రామ రామ అమ్మాయో అమ్మాయో

Dil Kaa Saudaa Hindi Lyrics – Anushka Patra