Vinayaka Nee Murthike Telugu Song Lyrics,వినాయకా నీ మూర్తికే మా మొదటి ప్రణామం

Vinayaka Nee Murthike Telugu Song Lyrics Lyrics -వినాయకా నీ మూర్తికే మా మొదటి ప్రణామం


 


Vinayaka Nee Murthike Telugu Song Lyrics వినాయకా నీ మూర్తికే మా మొదటి ప్రణామం


Lyrics

“Vinayaka Nee Murthike” Song Lyrics

Vinayaka Nee Murthike Song Lyrics In Telugu & English

Vinayaka Nee Murthike Maa Modati Pranaamam

Vinayaka Nee Murthike Maa Modati Pranaamam

Neevu Koluvunna Maa Manase… Nirathamu Aananda Dhaamam

Neevu Koluvunna Maa Manase… Nirathamu Aananda Dhaamam

Vinayaka Nee Murthike Maa Modati Pranaamam

Vinayaka Nee Murthike Maa Modati Pranaamam

Lakshmi Ramanudu Shree Hari Koodaa… Thalachunu Nee Shubhanamam

Vaani Brahmmalu Koorimi Thoda… Chethuru Nee Gunagaanam

Parvathi Devi Hrudhaya Vihaari… Ee Ee EeEe

Parvathi Devi Hrudhaya Vihaari… Shivasmruthi Gananaatha

Vinayaka Nee Murthike Maa Modati Pranaamam

Vinayaka Nee Murthike Maa Modati Pranaamam

Vighna Vinaashaka Veda Swaroopa… Shanmukha Sodara Swami

Dhatthaathreya Ayyappa Roopa… Pramadhaa Dheesha Namaami

Thallivi Neeve Thandrivi Neeve… AaAa Aa Aa Aa

Thallivi Neeve Thandrivi Neeve… Sakalamu Neevayyaa, Aa AaAa

Vinayaka Nee Murthike… Shathakoti Pranaamam

Vinayaka Nee Murthike… Shathakoti Pranaamam

Paapavinaashaka Shubha Swaroopa… Parvathi Thanayaa Swami

Bojja Vinayaka, Siddi Vinayaka… Undraalla Priyudivi Neeve

Jeevam Neeve Praanam Neeve… AaAa Aa Aa Aa

Jeevam Neeve Praanam Neeve… Sarwam Neevayyaa, Aa AaAa

Vinayaka Nee Murthike Maa Modati Pranaamam

Vinayaka Nee Murthike… Shathakoti Pranaamam

Neevu Koluvunna Maa Manase… Nirathamu Aananda Dhaamam

Neevu Koluvunna Maa Manase… Nirathamu Aananda Dhaamam

Vinayaka Nee Murthike Maa Modati Pranaamam

Vinayaka Nee Murthike Maa Modati Pranaamam

వినాయకా నీ మూర్తికే మా మొదటి ప్రణామం

వినాయకా నీ మూర్తికే… మా మొదటి ప్రణామం

నీవు కొలువున్న మా మనసే… నిరతమూ ఆనంద ధామం

నీవు కొలువున్న మా మనసే… నిరతమూ ఆనంద ధామం

వినాయకా నీ మూర్తికే… మా మొదటి ప్రణామం

వినాయకా నీ మూర్తికే… మా మొదటి ప్రణామం

లక్ష్మీ రమణుడు శ్రీ హరి కూడా… తలచును నీ శుభనామం

వాణీ బ్రహ్మలు కూరిమి తోడ… చేతురు నీ గుణగానం

పార్వతి దేవి హృదయ విహారి… ఈఈ ఈ ఈ

పార్వతి దేవి హృదయ విహారి… శివస్మృతి గణనాథ

వినాయక నీ మూర్తికే… మా మొదటి ప్రణామం

వినాయక నీ మూర్తికే… మా మొదటి ప్రణామం

విఘ్న వినాశక వేద స్వరూప… షణ్ముఖ సోదర స్వామి

దత్తాత్రేయ అయ్యప్ప రూప… ప్రమధా థీశ నమామి

తల్లివి నీవే తండ్రివి నీవే… ఆఆ ఆ ఆ ఆ

తల్లివి నీవే తండ్రివి నీవే… సకలము నీవయ్యా, ఆ ఆ ఆ

వినాయక నీ ముర్తికే… శత కోటి ప్రణామం

వినాయక నీ ముర్తికే… శత కోటి ప్రణామం

పాపవినాశక శుభ స్వరూపా… పార్వతి తనయా స్వామి

బొజ్జ వినాయక, సిద్ది వినాయక… ఉండ్రాళ్ళ ప్రియుడివి నీవే

జీవం నీవే ప్రాణం నీవే… ఆఆ ఆ ఆ ఆ

జీవం నీవే ప్రాణం నీవే… సర్వం నీవయ్యా, ఆ ఆ ఆ

వినాయక నీ మూర్తికే… మా మొదటి ప్రణామం

వినాయక నీ ముర్తికే… శత కోటి ప్రణామం

నీవు కొలువున్న మా మనసే… నిరతమూ ఆనంద ధామం

నీవు కొలువున్న మా మనసే… నిరతమూ ఆనంద ధామం

వినాయక నీ మూర్తికే… మా మొదటి ప్రణామం

వినాయక నీ మూర్తికే…మా మొదటి ప్రణామం

 

 

Vinayaka Nee Murthike Telugu Song Lyrics Watch Video

  • Devulle Mechindi Meemundhe Jarigindi,దేవుళ్ళే మెచ్చింది… మీముందే జరిగింది
  • Omkara Rupini Telugu Song Lyrics,ఓంకార రూపిణి… క్లీంకార వాసిని
  • Nee Bantu Nenayya Telugu Song Lyrics,నీ బంటు నేనయ్యా తెలుగు పాట లిరిక్స్
  • Bala Tripura Sundari Telugu Song Lyrics,బాల త్రిపుర సుందరి గైకొనుమ హారతి
  • Yasodamma Nee Koduku Yedi Telugu Song Lyrics,యశోదమ్మా నీ కొడుకు ఏది తెలుగు పాట లిరిక్స్
  • Vinayaka Nee Murthike Telugu Song Lyrics,వినాయకా నీ మూర్తికే మా మొదటి ప్రణామం
  • Sri Bramarambika Stotram Lyrics devotional,శ్రీ భ్రమరాంబికా స్తోత్రం తెలుగు లిరిక్స్
  • Varalakshmi Devi Ravamma Telugu Song Lyrics,వరలక్ష్మి దేవి రావమ్మా తెలుగు పాట లిరిక్స్
  • Kiratha Ashtakam Ayyappa Song Lyrics,కిరాత అష్టకం  అయ్యప్ప పాట లిరిక్స్
  • Om Mahaprana Deepam Song Telugu Lyrics,ఓం మహాప్రాణ దీపం తెలుగు పాట లిరిక్స్
  • Vishnu Sahasranamam Telugu Lyrics,విష్ణు సహస్రనామం తెలుగు లిరిక్స్
  • Ekadantaya Vakratundaya Song Telugu Lyrics,ఏకదంతయ వక్రతుండయ సాంగ్ తెలుగు లిరిక్స్
  • Hanuman Chalisa Telugu Lyrics,హనుమాన్ చాలీసా తెలుగు లిరిక్స్
  • Aigiri Nandini Telugu Lyrics,అయిగిరి నందిని నందిత మేదిని తెలుగు లిరిక్స్
  • Govinda Namalu Telugu Lyrics,గోవింద నామాలు తెలుగు లిరిక్స్
  • Lingashtakam Telugu Lyrics,లింగాష్టకం తెలుగు లిరిక్స్
  • Manidweepa Varnana Lyrics Telugu,మణిద్వీప వర్ణణ తెలుగు లిరిక్స్
  • Sri Harivarasanam Ashtakam Telugu Lyrics,శ్రీ హరివరాసనం అష్టకం తెలుగు లిరిక్స్
  • Sri Shiridi Sai Chalisa Telugu Lyrics,శ్రీ షిరిడి సాయి చాలీసా తెలుగు లిరిక్స్
  • Shiva Tandava Stotram Telugu Lyrics,శివ తాండవ స్తోత్రం తెలుగు లిరిక్స్
  • Kalabhairava Ashtakam Telugu Lyrics,కాలభైరవ అష్టకం తెలుగు లిరిక్స్
  • Kanakadhara Stotram Telugu Lyrics,కనకధారా స్తోత్రం తెలుగు తెలుగు లిరిక్స్

Comments

Popular posts from this blog

Tujhse Pyaar Karta Hoon Hindi Music Lyrics- तुझसे प्यार करता हूं लिरिक्स

Rama Rama Song Telugu Lyrics Sehari ఓ రామ రామ అమ్మాయో అమ్మాయో

Dil Kaa Saudaa Hindi Lyrics – Anushka Patra