అమితానందం పరమానందం అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్

అమితానందం పరమానందం అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్ Lyrics – అమితానందం పరమానందం అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్


 


 

Singerఅమితానందం పరమానందం అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్
Composer
Music
Song Writer

Lyrics

అమితానందం పరమానందం

అమితానందం పరమానందం అయ్యప్పా

నీ రూపం చూసిన పాపం తొలగును అయ్యప్పా

అయ్యప్పా స్వామి అయ్యప్పా – అయ్యప్పా శరణం అయ్యప్పా ||అమితానందం||

హరియే మోహిని రూపం

హరయే మోహన రూపం

హరిహర సంగం అయ్యప్ప జననం

ముద్దులొలుకు సౌందర్యం             ||అమితానందం||

నీవు పుట్టుట పంబా తీరము

నీవు పెరుగుట పందళ రాజ్యము

నీ కంఠమందు మణిహారం

మణికంఠా నీ నామం

పులిపాల్‌ కడవికి ప్రయాణం

మదిలో మహిషి సంహారం

ఇంద్రుడే  వన్‌పులి వాహనం

ఇచ్చెను శబరికి మోక్షము             ||అమితానందం||

ఇరుముడి నీకభిషేకం

పదునెట్టాంబడి ప్రదాయము

మకర సంక్రమణ సంధ్యా సమయం

మకరజ్యోతియే సత్యరూపము             ||అమితానందం||

 

 

అమితానందం పరమానందం అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్ Watch Video

 

Comments

Popular posts from this blog

Tujhse Pyaar Karta Hoon Hindi Music Lyrics- तुझसे प्यार करता हूं लिरिक्स

Rama Rama Song Telugu Lyrics Sehari ఓ రామ రామ అమ్మాయో అమ్మాయో

Dil Kaa Saudaa Hindi Lyrics – Anushka Patra