అయ్యా అని పిలిచినా అప్పా అని కొలిచినా అయ్యప్ప లిరిక్స్

అయ్యా అని పిలిచినా అప్పా అని కొలిచినా అయ్యప్ప లిరిక్స్ Lyrics – అయ్యా అని పిలిచినా అప్పా అని కొలిచినా అయ్యప్ప లిరిక్స్


అయ్యా అని పిలిచినా అప్పా అని కొలిచినా అయ్యప్ప లిరిక్స్


అయ్యప్ప లిరిక్స్

అయ్యప్ప లిరిక్స్అయ్యా అని పిలిచినా అప్పా అని కొలిచినా అయ్యప్ప లిరిక్స్
అయ్యప్ప లిరిక్స్అయ్యా అని పిలిచినా అప్పా అని కొలిచినా అయ్యప్ప లిరిక్స్
అయ్యప్ప లిరిక్స్ఈశ్వర నిలయం కైలాసం – కేశవ నిలయం వైకుంఠం అయ్యప్ప లిరిక్స్
అయ్యప్ప లిరిక్స్ఈశ్వర నిలయం కైలాసం – కేశవ నిలయం వైకుంఠం అయ్యప్ప లిరిక్స్

Lyrics

అయ్యా అని పిలిచినా అప్పా అని కొలిచినా అయ్యప్ప లిరిక్స్ 

అయ్యా అని పిలిచినా అప్పా అని కొలిచినా

అభయమిచ్చి బ్రోచేది అయ్యప్పయే అండగా నిలిచేది ఆ తండ్రియే  ||అయ్యా||

శివకేశవ రూపమైన మోహిని పుత్రుని

పంబానది తీరాన వెలసిన బాలుని     ||అయ్యా||

పులిపాలను తెచ్చిన పొన్నంబల వాసుని

తల్లి మనసు మార్చిన శబరిగిరి నాధుని     ||అయ్యా||

మంజుమాత వలచిన మోహనరూపున

కాంతమల జ్యోతిగా వెలుగొందు స్వామిని     ||అయ్యా||

అజ్ఞానపు పొరలను తొలిగించే దేవుని

అందరినీ ప్రేమ మీర కరుణించే మూర్తివి     ||అయ్యా||

ఈశ్వర నిలయం కైలాసం – కేశవ నిలయం వైకుంఠం అయ్యప్ప లిరిక్స్ 

ఈశ్వర నిలయం కైలాసం – కేశవ నిలయం వైకుంఠం

ఈశ్వర కేశవ ప్రియనందనుని సన్నిధానమే శబరిమల     ||ఈశ్వర||

ఆరుముఖముల దేవుడు అయ్యప్ప స్వామికి సహజుడు

సహజుడున్నది పళనిమల తానువున్నది శబరిమల

కడుపావనం ఇల శబరిమల

శబరిమలకే శోభనమూర్తి భక్త స్వాంతముల చిరస్ఫూర్తి

శరణం కోరిన తరుణ జలజమై శుభములు కురిసే మణిమూర్తి

జీవము నొసగే జ్యోతిర్మూర్తి     ||ఈశ్వర||

 

 

అయ్యా అని పిలిచినా అప్పా అని కొలిచినా అయ్యప్ప లిరిక్స్ Watch Video

  • కన్నెస్వామి ఓ కన్నెస్వామి అయ్యప్ప లిరిక్స్
  • సంతసంబు సంతసంబు సంతసంబహో అయ్యప్ప లిరిక్స్
  • ఎక్కడ చూసినా నీవే అయ్యప్పా సర్వంతర్యామీ నీవే అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్
  • కొబ్బరికాయలు అయ్యప్పకే కోటి పూజలు అయ్యప్పకే అయ్యప్ప లిరిక్స్
  • జిందగీమే ఏకబార్‌ శబరియాత్ర అయ్యప్ప లిరిక్స్
  • కనివిని ఎరుగుని ఘనయోగం అయ్యప్ప లిరిక్స్
  • అయ్యప్ప స్వామినీ చూడాలంటే కొండకు వెళ్ళాలి
  • కొండవాడు మా అయ్యప్పా జాలి గుండె వాడు మా అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్
  • kondalo koluvunna konda devara ayyappa song lyrics,కొండల్లో కొలువున్న కొండదేవరా అయ్యప్ప లిరిక్స్
  • Sabarimala Nouka Sagipothundi Ayyappa Lyrics,శబరిమలై నౌక సాగీ పోతున్నది అయ్యప్ప లిరిక్స్

Comments