Ayyappa Devaya Namaha Ayyappa Lyrics Song, అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః

Ayyappa Devaya Namaha Ayyappa Lyrics Song Lyrics – అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః


Ayyappa Devaya Namaha Ayyappa Lyrics Song


అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః

Ayyappa Devaya Namaha Ayyappa Lyrics Song

అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః

Ayyappa Devaya Namaha Ayyappa Lyrics Song


Lyrics

అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః

అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః

హరి హర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః

నిజ భీర గంభీర శభరీ గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః

పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండరూపాయ నమః

అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః

పద్దెనిమిది పడిమెట్ల పైకెక్కీ గుడికేగు

భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి

ఇరుముడులు స్పృశియించి శుభమనుచు దీవించి

జనకృందముల చేరే జగమేలు స్వామి

తన భక్తులొనరించు తప్పులకు తడబడి

ఒక ప్రక్క ఒరిగెనా ఓంకార మూర్తి

స్వామియే శరణం అయ్యప్ప

స్వాములందరు తనకు సాయమ్ము కాగా

ధీమంతుడై లేచి ఆ కన్నె స్వామి

పట్టబందము వీడి భక్తతటికై

పరుగు పరుగున వచ్చె భువిపైకి నరుడై

అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః

ఘోర కీకారణ్య సంసార యాత్రికుల

శరణు ఘోషలు విని రోజు శబరిషా

పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు

పంపానది తీరా ఎరుమేలి వాసా

నియమాల మాలతో సుగుణాల మెట్లపై

నడిపించు కనిపించు అయ్యప్ప స్వామి

మకర సంక్రాంతి సజ్యోతిపై అరుదెంచి

మహిమలను చూపించు మణికంఠ స్వామి

కర్మ బందము బాపు ధర్మ శాస్త్ర

కలి భీతి తొలగించు భూతాధినేత

అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః

ఆద్యంత రహితమౌ నీ విశ్వరూపము

అజ్ఞాన తిమిరమ్ము నణుచు శుభదీపం

ఈ నాల్గు దిక్కులు పదునాల్గు భువనాలు

పడిమెట్లుగా మారె ఇదో అపురూపం

అమరులెల్లరు చేయ అమృతాభిషేకం

నెరవేర్చుకో స్వామి నీదు సంకల్పం

ఓం

పదములకు మ్రొక్కగా ఒక్కోక్క లోకం

అందుకో నక్షత్ర పుష్పాభిషేకం

పంపానది తీర శంపాల పాతాళ పాపాత్మ పరిమార్చు స్వామి

భక్తులను రక్షించు స్వామి

శరణమయ్యప్ప శరణమయ్యప్ప

శంభు విష్ణు తనయ శరణమయ్యప్ప

శరణమయ్యప్ప శరణమయ్యప్ప

శంభు విష్ణు తనయ శరణమయ్యప్ప

స్వామియే శరణమయ్యప్ప

స్వామియే శరణమయ్యప్ప

ఓం శాంతి శాంతి శాంతిః

ఓం శాంతి శాంతి శాంతిః

 

 

Ayyappa Devaya Namaha Ayyappa Lyrics Song Watch Video

  • Saagara Goshala Shrutilo Ayyappa Song Lyrics సాగర ఘోషల శృతిలో హిమ జలపాతాల లయలో
  • Ayyappa Devaya Namaha Ayyappa Lyrics Song, అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః
  • వీల్లాలి వీల్లాలే వీల్లాలి వీరనే వీరమణిగండనే అయ్యప్ప లిరిక్స్
  • స్వామియే శరణం శరణమయ్యప్పా శరణం శరణం స్వామి అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్
  • పళ్ళింకట్టు శబరిమలక్కు కల్లుం ముల్లుం అయ్యప్ప లిరిక్స్
  • ఉయ్యాల ఊగుచున్నారు అయ్యప్పస్వామి అయ్యప్ప లిరిక్స్
  • నేనే నిజమైతే నా స్వామి నిజమౌనా అయ్యప్ప లిరిక్స్
  • కామాక్షి సుప్రజా స్వామి అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్
  • అన్నదాన ప్రభువే శరణం అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్
  • గల గల గజ్జలు కట్టి నా అయ్యప్ప స్వామి అయ్యప్ప లిరిక్స్

Comments

Popular posts from this blog

Tujhse Pyaar Karta Hoon Hindi Music Lyrics- तुझसे प्यार करता हूं लिरिक्स

Rama Rama Song Telugu Lyrics Sehari ఓ రామ రామ అమ్మాయో అమ్మాయో

Dil Kaa Saudaa Hindi Lyrics – Anushka Patra