Chittu Chittula Bomma Shivuni Mudhula Gumma,చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ

Chittu Chittula Bomma shivuni mudhula gumma,చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ

 

ఏమిమి పువ్వోప్పునే గౌరమ్మ

 చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ

చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ

బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన

చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ

బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన (1)

రాగిబింద తీసుక రమణి నీళ్లకు వోతే

రాములోరు ఎదురయ్యే నమ్మో ఈ వాడలోన

చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ

బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన (2)

వెండి బింద తీసుక వెలది నీళ్లకు వోతే

వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన

చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ

బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన (3)

బంగారు బింద తీసుక బామ్మా నీళ్లకు వోతే

భగవంతుడెదురాయే నమ్మో ఈ వాడలోన

చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ

బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన (4)

పగిడి బింద తీసుక పడతి నీళ్లకు వోతే

పరమేశు డెదురాయే నమ్మో ఈ వాడలోన

చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ

బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన (5)

ముత్యాల బింద తీసుక ముదిత నీళ్లకు వోతే

ముద్దుకృష్ణుడెదురాయే నమ్మో ఈ వాడలోన

చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ

బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన (6)

ఈ వాడ వాడవాడల్లోన బతుకుమ్మ సమయంలో మార్మోమ్రోగుతుంది.

 

ఈ పాటలన్నీ బతుకమ్మ సమయంలో మన అడబిడళ్ళు పడుతూనే ఉంటారు ,   అంతేకాకుండా ప్రతి గ్రామంలో బతుకమ్మ పండుగకు ప్రతి ఒక్కరూ ఈ పాటలు పాడుతూ.. బతుకమ్మను సంతోషంగా గడుపుతారు .

Chittu Chittula Bomma shivuni mudhula gumma,చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ

  • Kalavari Kodalu Uyyalo Kana Mahalaxmi,కలవారి కోడలు ఉయ్యాలో..కనక మహాలక్ష్మి ఉయ్యాలో
  • Uriki Uttarana Valalo Bathukamma,ఊరికి ఉత్తరానా.. వలలో
  • Iddaru Akka Chellelu Uyyaaloo,ఇద్దరక్క చెల్లెలు ఉయ్యాలో..ఒక్కఊరికిస్తె ఉయ్యాలో
  • Okkesi Puvvesi Chandamama Okka Jamu Aye Chandamama,ఒక్కేసి పువ్వేసి చందమామా ఒక్క జాము ఆయె చందమామా
  • Ememi Povvappune Gouramma Ememi Kayappune,ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే
  • Chittu Chittula Bomma Shivuni Mudhula Gumma,చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
  • Rama Rama Rama Uyyalo Sri Rama Uyyalo,రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో
  • Shukravaram Nadu Uyyalo Channiti Jalakalu Uyyalo,శుక్రవారమునాడు ఉయ్యాలో చన్నీటి జలకాలు ఉయ్యాలో
  • Okkesi Puvvesi Chandamama Song Lyrics, ఒక్కేసి పువ్వేసి చందమామ
  • Nuvvo Raayi Neno Shilpi lyrics,నువ్వో రాయి నేనో శిల్పి సాంగ్ లిరిక్స్

Comments

Popular posts from this blog

Tujhse Pyaar Karta Hoon Hindi Music Lyrics- तुझसे प्यार करता हूं लिरिक्स

Bijli Song Govinda Naam Mera Hindi Lyrics,बिजली सॉन्ग गोविंदा नाम मेरा हिंदी लिरिक्स

Dil Kaa Saudaa Hindi Lyrics – Anushka Patra