Jatha Kalise Jatha Kalise Telugu Song Lyrics,జత కలిసే జత కలిసే జగములు రెండు జతకలిసే

జత కలిసే జత కలిసే జగములు రెండు జతకలిసే Lyrics – Sagar, – Suchitra,Jatha Kalise Jatha Kalise Telugu Song Lyrics


జత కలిసే జత కలిసే జగములు రెండు జతకలిసే


 

SingerSagar, – Suchitra
ComposerDevi Sri Prasad
MusicDevi Sri Prasad
Song Writer Ramajogayya Sastry,

Lyrics

జత కలిసే జత కలిసే జగములు రెండు జతకలిసే

జత కలిసే జత కలిసే జగములు రెండు జతకలిసే

జత కలిసే జత కలిసే అడుగులు రెండు జతకలిసే

జనమోక తీరు వీళ్ళోక తీరు ఇద్దరొకలాంటి వారు

అచ్చు గుద్దినట్టు ఒక కలగంటూ ఉన్నారిద్దరు

ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరు

చదివేస్తున్న రానందంగా ఒక్కరినీ ఇంకొకరూ

నలుపు జాడ నలుసైనా అంటుకోని  హృదయాలు

తలపు లోతున ఆడామగలని గుర్తులేని పసివాళ్ళు

మాటలాడుకోకున్న మది తెలుపుకున్న భావాలు

ఒకరికొకరు ఎదురుంటే చాలులే నాట్యమాడు ప్రాయాలు

పేరుకేమో వేరు వేరు బొమ్మలేమరీ

ఇరువురికి గుండెలోని ప్రాణమొక్కటే కదా

బహుశా బ్రహ్మ పొరపాటులోన ఒక్కరే ఇద్దరు అయ్యారు

ఏ కన్ను ఎపుడు చదవాని పుస్తకమై వీరు

చదివేస్తున్న రానందంగా ఒకరిని ఇంకొకరు

ఉన్నచోటు వదిలేసి ఎగిరిపోయెనీలోకం

ఏకమైన ఈ జంట కొరకు ఏకాంతామివ్వటం కోసం

నీలి రంగు తెర తీసి తొంగి చూసే ఆకాశం

చూడకుండా ఈ అద్బుతాన్ని అసలుండలేదు ఒక నిమిషం

నిన్నరాక ఇందుకేమో వేచి ఉన్నది

ఎడతెగని సంబరాన తేలినారు నేడిలా

ఇప్పుడే కలిసి అప్పుడే వీరు ఎప్పుడో కలిసిన వారయ్యారు

ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరు

చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరూ

 

 

జత కలిసే జత కలిసే జగములు రెండు జతకలిసే Watch Video

  • Chukkallanti Chukkallo Ayyappa Telugu Song,చుక్కలాంటి చుక్కల్లో లక్షలాది చుక్కల్లో
  • Ayyappa Swamini Kolavandira Telugu Song,అయ్యప్ప స్వామిని కోలవండిరా Lyrics
  • Challandi Banthi Poolu Ayyappaku Telugu,చల్లండి బంతిపూలు అయ్యప్ప పై
  • Ayyappa Swamiki Arati Mandiram Song Telugu అయ్యప్ప స్వామికి అరిటి మందిరం Song
  • Ayya bayalellinaado Ayyappa Swamy bayalellinaado,అయ్యా బయలెల్లినాడో…..అయ్యప్ప స్వామి బయలెల్లినాడో

Comments

Popular posts from this blog

Tujhse Pyaar Karta Hoon Hindi Music Lyrics- तुझसे प्यार करता हूं लिरिक्स

Rama Rama Song Telugu Lyrics Sehari ఓ రామ రామ అమ్మాయో అమ్మాయో

Dil Kaa Saudaa Hindi Lyrics – Anushka Patra