Nalla Nallani Vadu Namallu Gala Vadu Lyrics,నల్ల నల్లనివాడు నామాలు గల్లవాడు

Nalla Nallani Vadu Namallu Gala Vadu Lyrics – నల్ల నల్లనివాడు నామాలు గల్లవాడు

 

నల్ల నల్లనివాడు నామాలు గల్లవాడు
Nalla Nallani Vadu Namallu Gala Vadu
Nalla Nallani Vadu Namallu Gala Vadu

Lyrics

Nalla Nallani Vadu Namallu Gala Vadu

నల్ల నల్లనివాడు నామాలు గల్లవాడు

నల్ల నల్లనివాడు నామాలు గల్లవాడు

ఏడు కొండలపైన యెక్కి కూర్చున్నాడు

ఏడు కొండలపైన యెక్కి కూర్చున్నాడు

తిరుమల గోవిందా తిరుమల గోవిందా

తిరుమల గోవిందా కొండ దిగి రావయ్య

పూజలు అందుకోనగా వేగమై రావయ్యా

తిరుమల గోవిందా కొండ దిగి రావయ్య

పూజలు అందుకోనగా వేగమై రావయ్యా

ఏడు కొండల వేంకటేశ్వరుడా.. హరి హరి

తిరుమల గిరి శ్రీనివాసుడా.. గోవిందా

అలమేలుమంగనాధుడు.. హరి హరి

పద్మావతి హృదయ వాసుడా.. గోవిందా

ఆకాశ రాజుకి అల్లుడవయ్యా

పద్మావతి మాటకు నాదుడవయ్యా

ఆకాశ రాజుకి అల్లుడవయ్యా

పద్మావతి మాటకు నాదుడవయ్యా

నీ నిత్య కళ్యాణం పచ్చ తోరణాలతో

రంగ రంగ వైభవంగా జరిగేనయ్యా

నీ నిత్య కళ్యాణం పచ్చ తోరణాలతో

రంగ రంగ వైభవంగా జరిగేనయ్యా

తిరుమల గోవిందా తిరుమల గోవిందా

తిరుమల గోవిందా కొండ దిగి రావయ్య

పూజలు అందుకోనగా వేగమై రావయ్యా

తిరుమల గోవిందా కొండ దిగి రావయ్య

పూజలు అందుకోనగా వేగమై రావయ్యా

ఏడు కొండల వేంకటేశ్వరుడా.. హరి హరి

తిరుమల గిరి శ్రీనివాసుడా.. గోవిందా

అలమేలుమంగనాధుడు.. హరి హరి

పద్మావతి హృదయ వాసుడా.. గోవిందా

ముచ్చటైన మూడు నామాలను పెట్టి

శంకు చారలను ధరించి

ముచ్చటైన మూడు నామాలను పెట్టి

శంకు చారలను ధరించి

ఏడు కొండలపైన కొలువుధీరి ఉన్నావు

ఏడెడు లోకాలను కాపాడే దేవుడు

ఏడు కొండలపైన కొలువుధీరి ఉన్నావు

ఏడెడు లోకాలను కాపాడే దేవుడు

తిరుమల గోవిందా తిరుమల గోవిందా

తిరుమల గోవిందా కొండ దిగి రావయ్య

పూజలు అందుకోనగా వేగమై రావయ్యా

తిరుమల గోవిందా కొండ దిగి రావయ్య

పూజలు అందుకోనగా వేగమై రావయ్యా

ఏడు కొండల వేంకటేశ్వరుడా.. హరి హరి

తిరుమల గిరి శ్రీనివాసుడా.. గోవిందా

అలమేలుమంగనాధుడు.. హరి హరి

పద్మావతి హృదయ వాసుడా.. గోవిందా

ఆహబల మొక్కులను గైకొనువాడ

నీకు అడుగడునా దండాలు పెట్టెమయ్య

ఆహబల మొక్కులను గైకొనువాడ

నీకు అడుగడునా దండాలు పెట్టెమయ్య

నీకు ఎదురు నడిచేము నీ కొండకు వచ్చెము

తల నీలలార్పించి నీ దర్శనమొండేము

నీకు ఎదురు నడిచేము నీ కొండకు వచ్చెము

తల నీలలార్పించి నీ దర్శనమొండేము

తిరుమల గోవిందా తిరుమల గోవిందా

తిరుమల గోవిందా కొండ దిగి రావయ్య

పూజలు అందుకోనగా వేగమై రావయ్యా

తిరుమల గోవిందా కొండ దిగి రావయ్య

పూజలు అందుకోనగా వేగమై రావయ్యా

ఏడు కొండల వేంకటేశ్వరుడా.. హరి హరి

తిరుమల గిరి శ్రీనివాసుడా.. గోవిందా

అలమేలుమంగనాధుడు.. హరి హరి

పద్మావతి హృదయ వాసుడా.. గోవిందా

కలియుగాన మా బాధలు తీర్చుట కోసం

నువ్వు ఆదిశక్తి రూపంగా వెలిసినవా

కలియుగాన మా బాధలు తీర్చుట కోసం

నువ్వు ఆదిశక్తి రూపంగా వెలిసినవా

శివదావు నీవేరా శ్రీహరి నీవేరా

ముగ్గురమ్మల మూలం ఆది శక్తి నీవేరా

శివదావు నీవేరా శ్రీహరి నీవేరా

ముగ్గురమ్మల మూలం ఆది శక్తి నీవేరా

తిరుమల గోవిందా తిరుమల గోవిందా

తిరుమల గోవిందా కొండ దిగి రావయ్య

పూజలు అందుకోనగా వేగమై రావయ్యా

తిరుమల గోవిందా కొండ దిగి రావయ్య

పూజలు అందుకోనగా వేగమై రావయ్యా

నల్ల నల్లనివాడు నామాలు గల్లవాడు

నల్ల నల్లనివాడు నామాలు గల్లవాడు

ఏడు కొండలపైన యెక్కి కూర్చున్నాడు

ఏడు కొండలపైన యెక్కి కూర్చున్నాడు

తిరుమల గోవిందా తిరుమల గోవిందా

తిరుమల గోవిందా కొండ దిగి రావయ్య

పూజలు అందుకోనగా వేగమై రావయ్యా

తిరుమల గోవిందా కొండ దిగి రావయ్య

పూజలు అందుకోనగా వేగమై రావయ్యా

ఏడు కొండల వేంకటేశ్వరుడా.. హరి హరి

తిరుమల గిరి శ్రీనివాసుడా.. గోవిందా

అలమేలుమంగనాధుడు.. హరి హరి

పద్మావతి హృదయ వాసుడా.. గోవిందా

 

 

Nalla Nallani Vadu Namallu Gala Vadu Watch Video

  • Tirumala Nilaya Song Telugu Lyrics,తిరుమల నిలయ కరుణ హృదయ
  • Tirumala Tirupatilo Aa Bangaru Kovelalo Ayyappa Song,తిరుమల తిరుపతిలో ఆ బంగరు కోవెలలో
  • Umamaheswara Kumara Gurave Lyrics Telugu Song,ఉమామహేశ్వర కుమార గురవే పళని సుబ్రహ్మణ్యం
  • Dehamandu Chudara Ayyappa Telugu Song Lyrics,దేహమందు చూడరా అయ్యప్ప తెలుగు పాట లిరిక్స్
  • Sri Ayyappa Swamy Suprabhatam Lyrics in Telugu,శ్రీ అయ్యప్ప స్వామి సుప్రభాతం లిరిక్స్
  • Maladharanam Song Lyrics in Telugu,మాల ధారణం నియమాల తోరణం
  • Chinni Chinni Kavadi Telugu Song Murugan,చిన్ని చిన్ని కావడి బంగారు కావడి
  • Vakratunda Mahakaya Telugu Song Lyrics,వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా
  • Sirula Nosage Telugu Song Lyrics Devullu Movie,సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ
  • Andari Bandhuvaya Song Devulu movie,అందరి బందువయ్యా భద్రాచల రామయ్య

Comments

Popular posts from this blog

Tujhse Pyaar Karta Hoon Hindi Music Lyrics- तुझसे प्यार करता हूं लिरिक्स

Rama Rama Song Telugu Lyrics Sehari ఓ రామ రామ అమ్మాయో అమ్మాయో

Dil Kaa Saudaa Hindi Lyrics – Anushka Patra