నేనే నిజమైతే నా స్వామి నిజమౌనా అయ్యప్ప లిరిక్స్

నేనే నిజమైతే నా స్వామి నిజమౌనా అయ్యప్ప లిరిక్స్ Lyrics – నేనే నిజమైతే నా స్వామి నిజమౌనా అయ్యప్ప లిరిక్స్


 


 

నేనే నిజమైతే నా స్వామి నిజమౌనా అయ్యప్ప లిరిక్స్
నేనే నిజమైతే నా స్వామి నిజమౌనా అయ్యప్ప లిరిక్స్
నేనే నిజమైతే నా స్వామి నిజమౌనా అయ్యప్ప లిరిక్స్
నేనే నిజమైతే నా స్వామి నిజమౌనా అయ్యప్ప లిరిక్స్

Lyrics

నేను నిజమైతే నా స్వామ నిజమౌనా

నేనే నిజమైతే నా స్వామి నిజమౌనా

నా ఆత్మ నిజమైతే పరమాత్మ నీవేగా                ||నేను నిజమైతే||

ఆవువంటివాడు నేనైతే – పాలవంటివాడు నా స్వామియే

ఆవుకు రంగులు ఉన్నవిగాని – పాలకు రంగులు లేవుగా ||నేను నిజమైతే||

జాతివంటివాడు నేనైతే – నీతివంటివాడు నా స్వామియే

జాతికి కులములు ఉన్నవిగాని – నీతికి జాతులు లేవుగా ||నేను నిజమైతే||

పూలవంటివాడు నేనైతే – పూజవంటివాడు నా స్వామియే

పూలకు రంగులు ఉన్నవిగాని – పూజకు రంగులు లేవుగా ||నేను నిజమైతే||

చెరుకువంటివాడు నేనైతే – తీపివంటివాడు నా స్వామియే

చెరుకుకు గనుపులు ఉన్నవిగాని – తీపికి గనుపులు లేవుగా     ||నేను నిజమైతే||

ఏరువంటివాడు నేనైతే – నీరువంటివాడు నా స్వామియే

ఏరుకు వంపులు ఉన్నవిగాని – నీరుకు వంపులు లేవుగా     ||నేను నిజమైతే||

భజనవంటివాడు నేనైతే – భక్తివంటివాడు నా స్వామియే

భజనకు వంతులు ఉన్నవిగాని – భక్తికి వంతులు లేవుగా     ||నేను నిజమైతే||

 

 

నేనే నిజమైతే నా స్వామి నిజమౌనా అయ్యప్ప లిరిక్స్ Watch Video

  • కామాక్షి సుప్రజా స్వామి అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్
  • అన్నదాన ప్రభువే శరణం అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్
  • గల గల గజ్జలు కట్టి నా అయ్యప్ప స్వామి అయ్యప్ప లిరిక్స్
  • శరణం శరణం అయ్యప్పా – స్వామి యే శరణం అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్
  • వుయ్యాల లుగావయ్య స్వామి అయ్యప్ప లిరిక్స్
  • యాడికి పోదాం యాడికి పోదాం అయ్యప్ప లిరిక్స్
  • స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవర అయ్యప్ప లిరిక్స్
  • శ్రీ విఘ్నేశ్వరాష్టోతర శతనామావళి తెలుగు లిరిక్స్
  • అతి బలవంతా హనుమంతా – నీవేలే నా మనసంతా అయ్యప్ప లిరిక్స్
  • అయ్యా అని పిలిచినా అప్పా అని కొలిచినా అయ్యప్ప లిరిక్స్

Comments

Popular posts from this blog

Tujhse Pyaar Karta Hoon Hindi Music Lyrics- तुझसे प्यार करता हूं लिरिक्स

Rama Rama Song Telugu Lyrics Sehari ఓ రామ రామ అమ్మాయో అమ్మాయో

Dil Kaa Saudaa Hindi Lyrics – Anushka Patra