రాజా రాజా పందల రాజ అయ్యప్ప లిరిక్స్
రాజా రాజా పందల రాజ అయ్యప్ప లిరిక్స్ Lyrics – రాజా రాజా పందల రాజ అయ్యప్ప లిరిక్స్
| Singer | రాజా రాజా పందల రాజ అయ్యప్ప లిరిక్స్ |
| Composer | |
| Music | |
| Song Writer |
Lyrics
రాజా రాజా పందల రాజ
రాజా రాజా పందల రాజ – నీవు పంబానది తీరాన కీర్తించేవు ||2||
శరణం అయ్యప్పా శరణం స్వామి – స్వామీ అయ్యప్పా శరణం స్వామి
అన్నదాన ప్రభువా శరణం స్వామి – పొన్నంబలవాసా శరణం స్వామి
అలుద పంబ జలములోన తీపివి నీవే
అడవిలోని జీవాల ఆటవు నీవే
బంగారు కొండపైన వేదము నీవే
పంచగిరులు ధ్వనియించే నాధము నీవే ||శరణం అయ్యప్పా||
భూతదయను బోధించిన కరుణామూర్తి
భూతనాధ సదానంద శాంతమూర్తి
ఇంద్రియములు జయించినా సుందరమూర్తి
ఇరుముడులను కడతేర్చే దివ్యమూర్తి ||శరణం అయ్యప్పా||
వావరున్ని వాల్మీకిగ మలచినావయా
వనములోన ఘనముగా నిలిచినావయా
గురుపుత్రుని కరుణించే శ్రీ గురునాధా
మా కన్నియు సమస్త నీవే కాదా ||శరణం అయ్యప్పా||
తల్లిదండ్రుల పూజించే నీ భావనలూ
గురువులు గౌరవించు నీ సేవలూ
కలియుగమును రక్షించే అభయ హస్తమూ
ఓ తండ్రి నీవేలే మా సమస్తమూ ||శరణం అయ్యప్పా||
రాజా రాజా పందల రాజ అయ్యప్ప లిరిక్స్ Watch Video

Comments
Post a Comment