Umamaheswara Kumara Gurave Lyrics Telugu Song,ఉమామహేశ్వర కుమార గురవే పళని సుబ్రహ్మణ్యం

ఉమామహేశ్వర కుమార గురవే పళని సుబ్రహ్మణ్యం Lyrics – Umamaheswara Kumara Gurave Lyrics Telugu Song

Umamaheswara Kumara Gurave Telugu Song Lyrics

Lyricsఉమామహేశ్వర కుమార గురవే పళని సుబ్రహ్మణ్యం

ఉమామహేశ్వర కుమార గురవే పళని సుబ్రహ్మణ్యం

హరభక్త జనప్రియ పతితజనవన బాలసుబ్రహ్మణ్యమ్

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాధ సుబ్రహ్మణ్యం

షణ్ముఖనాధ సుబ్రహ్మణ్యం స్వామినాధ సుబ్రహ్మణ్యం

షణ్ముఖనాధ సుబ్రహ్మణ్యం స్వామినాధ సుబ్రహ్మణ్యం

ఉమామహేశ్వర కుమార గురవే పళని సుబ్రహ్మణ్యం

హరభక్త జనప్రియ పతితజనవన బాలసుబ్రహ్మణ్యమ్

తిరుత్తణి సుబ్రహ్మణ్యం తిరుచందూరు సుబ్రహ్మణ్యం

స్వామిమలేస సుబ్రహ్మణ్యం మరదుమలేశ సుబ్రహ్మణ్యం

స్వామిమలేస సుబ్రహ్మణ్యం మరదుమలేశ సుబ్రహ్మణ్యం

ఉమామహేశ్వర కుమార గురవే పళని సుబ్రహ్మణ్యం

హరభక్త జనప్రియ పతితజనవన బాలసుబ్రహ్మణ్యమ్

మయూరవాహన సుబ్రహ్మణ్యం మహిమస్వరూప సుబ్రహ్మణ్యం

వేలాయుదనే సుబ్రహ్మణ్యం సూలాయుదనే సుబ్రహ్మణ్యం

వేలాయుదనే సుబ్రహ్మణ్యం సూలాయుదనే సుబ్రహ్మణ్యం

ఉమామహేశ్వర కుమార గురవే పళని సుబ్రహ్మణ్యం

హరభక్త జనప్రియ పతితజనవన బాలసుబ్రహ్మణ్యమ్

గణపతి సోదర సుబ్రహ్మణ్యం అయ్యప్ప సోదర సుబ్రహ్మణ్యం

గురుశరవణబావ సుబ్రహ్మణ్యం శివశరవణబావ సుబ్రహ్మణ్యం

గురుశరవణబావ సుబ్రహ్మణ్యం శివశరవణబావ సుబ్రహ్మణ్యం

ఉమామహేశ్వర కుమార గురవే పళని సుబ్రహ్మణ్యం

హరభక్త జనప్రియ పతితజనవన బాలసుబ్రహ్మణ్యమ్

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం

స్వామియే అయ్యపో, అయ్యపో స్వామియే

స్వామియప్ప అయ్యప్ప సరణంప్ప అయ్యప్ప

వందోమప్ప అయ్యప్ప వణ్ణకామప్ప అయ్యప్ప

స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం

షణ్ముఖసుబ్రమణ్యశ్వర సోదరనే శరణం అయ్యప్ప

ఉమామహేశ్వర కుమార గురవే పళని సుబ్రహ్మణ్యం Watch Video

  • Sri Ayyappa Swamy Suprabhatam Lyrics in Telugu,శ్రీ అయ్యప్ప స్వామి సుప్రభాతం లిరిక్స్
  • Maladharanam Song Lyrics in Telugu,మాల ధారణం నియమాల తోరణం
  • Chinni Chinni Kavadi Telugu Song Murugan,చిన్ని చిన్ని కావడి బంగారు కావడి
  • Vakratunda Mahakaya Telugu Song Lyrics,వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా
  • Sirula Nosage Telugu Song Lyrics Devullu Movie,సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ
  • Andari Bandhuvaya Song Devulu movie,అందరి బందువయ్యా భద్రాచల రామయ్య
  • Saagara Goshala Shrutilo Ayyappa Song Lyrics సాగర ఘోషల శృతిలో హిమ జలపాతాల లయలో
  • Ayyappa Devaya Namaha Ayyappa Lyrics Song, అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః
  • వీల్లాలి వీల్లాలే వీల్లాలి వీరనే వీరమణిగండనే అయ్యప్ప లిరిక్స్
  • స్వామియే శరణం శరణమయ్యప్పా శరణం శరణం స్వామి అయ్యప్పా అయ్యప్ప లిరిక్స్

Comments

Popular posts from this blog

Tujhse Pyaar Karta Hoon Hindi Music Lyrics- तुझसे प्यार करता हूं लिरिक्स

Rama Rama Song Telugu Lyrics Sehari ఓ రామ రామ అమ్మాయో అమ్మాయో

Dil Kaa Saudaa Hindi Lyrics – Anushka Patra