Varalakshmi Devi Ravamma Telugu Song Lyrics,వరలక్ష్మి దేవి రావమ్మా తెలుగు పాట లిరిక్స్

Varalakshmi Devi Ravamma Telugu Song Lyrics Lyrics వరలక్ష్మి దేవి రావమ్మా తెలుగు పాట లిరిక్స్-


Varalakshmi Devi Ravamma Telugu Song Lyrics

Video LabelSri Lakshmi Video
Song CategoryDevotional

Varalakshmi Devi Ravamma Telugu Song Lyrics వరలక్ష్మి దేవి రావమ్మా తెలుగు పాట లిరిక్స్


Lyrics

“Varalakshmi Devi Ravamma” Song Lyrics

Varalakshmi Devi Ravamma Song Lyrics In Telugu

వరలక్ష్మి దేవి రావమ్మ… మా పూజలందు కోవమ్మ

మా ఇంటి వేల్పు నీవమ్మ… నా కల్పవల్లి రావమ్మ

మనసార దీవెనీవమ్మ… మమ్మేలు తల్లి రావమ్మా

మనసార దీవెనీవమ్మ… మమ్మేలు తల్లి రావమ్మా

వరలక్ష్మి దేవి రావమ్మ… మా పూజలందు కోవమ్మ

అతివల మనసునెరిగి… ఐదవ తనము నోసిగి

ముత్తైదు భాగ్యమిచ్చే… మురిపాల నోము నోచి

వరలక్ష్మి దేవి వ్రతము… వరముల నొసగే తరుణం

వరలక్ష్మి దేవి వ్రతము… వరముల నొసగే తరుణం

వరలక్ష్మి దేవి రావమ్మ… మా పూజలందు కోవమ్మ

భక్తి వెల్లువలలోన… భావన లహరివి నీవు

మంగళ రూపిణి రావే… మా బంగారు తల్లి నీవే

నీ పాద సేవ భాగ్యముగా… తరియించు మేము ఎల్లపుడూ

నీ పాద సేవ భాగ్యముగా… తరియించు మేము ఎల్లపుడూ

వరలక్ష్మి దేవి రావమ్మ… మా పూజలందు కోవమ్మ

వరలక్ష్మి దేవి సిరి జల్లు… మా ఇంట నిలిచి వర్ధిల్లు

మమ్మేలు తల్లి హరివిల్లు… నీ వ్రతముల విరిజల్లు

నీ పాద సేవే పదివేలు… మా ఇంట అలరు మురిపాలు

నీ పాద సేవే పదివేలు… మా ఇంట అలరు మురిపాలు

వరలక్ష్మి దేవి రావమ్మ… మా పూజలందు కోవమ్మ

అందాల దేవి నీవే… శింగారి సిరుల పంట

వరలక్ష్మి నోము నోచి… భాగ్యాలు పొందు నంట

వరముల నొసగే తల్లి… పూచిన పున్నాగ మల్లి

వరముల నొసగే తల్లి… పూచిన పున్నాగ మల్లి

వరలక్ష్మి దేవి రావమ్మ… మా పూజలందు కోవమ్మ

మా ఇంటి వేల్పు నీవమ్మ… నా కల్పవల్లి రావమ్మ

మనసార దీవెనీవమ్మ… మమ్మేలు తల్లి రావమ్మా

మనసార దీవెనీవమ్మ… మమ్మేలు తల్లి రావమ్మా

వరలక్ష్మి దేవి రావమ్మ… మా పూజలందు కోవమ్మ

 

 

Varalakshmi Devi Ravamma Telugu Song Lyrics Watch Video

  • Devulle Mechindi Meemundhe Jarigindi,దేవుళ్ళే మెచ్చింది… మీముందే జరిగింది
  • Omkara Rupini Telugu Song Lyrics,ఓంకార రూపిణి… క్లీంకార వాసిని
  • Nee Bantu Nenayya Telugu Song Lyrics,నీ బంటు నేనయ్యా తెలుగు పాట లిరిక్స్
  • Bala Tripura Sundari Telugu Song Lyrics,బాల త్రిపుర సుందరి గైకొనుమ హారతి
  • Yasodamma Nee Koduku Yedi Telugu Song Lyrics,యశోదమ్మా నీ కొడుకు ఏది తెలుగు పాట లిరిక్స్
  • Vinayaka Nee Murthike Telugu Song Lyrics,వినాయకా నీ మూర్తికే మా మొదటి ప్రణామం
  • Sri Bramarambika Stotram Lyrics devotional,శ్రీ భ్రమరాంబికా స్తోత్రం తెలుగు లిరిక్స్
  • Varalakshmi Devi Ravamma Telugu Song Lyrics,వరలక్ష్మి దేవి రావమ్మా తెలుగు పాట లిరిక్స్
  • Kiratha Ashtakam Ayyappa Song Lyrics,కిరాత అష్టకం  అయ్యప్ప పాట లిరిక్స్
  • Om Mahaprana Deepam Song Telugu Lyrics,ఓం మహాప్రాణ దీపం తెలుగు పాట లిరిక్స్
  • Vishnu Sahasranamam Telugu Lyrics,విష్ణు సహస్రనామం తెలుగు లిరిక్స్
  • Ekadantaya Vakratundaya Song Telugu Lyrics,ఏకదంతయ వక్రతుండయ సాంగ్ తెలుగు లిరిక్స్
  • Hanuman Chalisa Telugu Lyrics,హనుమాన్ చాలీసా తెలుగు లిరిక్స్
  • Aigiri Nandini Telugu Lyrics,అయిగిరి నందిని నందిత మేదిని తెలుగు లిరిక్స్
  • Govinda Namalu Telugu Lyrics,గోవింద నామాలు తెలుగు లిరిక్స్
  • Lingashtakam Telugu Lyrics,లింగాష్టకం తెలుగు లిరిక్స్
  • Manidweepa Varnana Lyrics Telugu,మణిద్వీప వర్ణణ తెలుగు లిరిక్స్
  • Sri Harivarasanam Ashtakam Telugu Lyrics,శ్రీ హరివరాసనం అష్టకం తెలుగు లిరిక్స్
  • Sri Shiridi Sai Chalisa Telugu Lyrics,శ్రీ షిరిడి సాయి చాలీసా తెలుగు లిరిక్స్
  • Shiva Tandava Stotram Telugu Lyrics,శివ తాండవ స్తోత్రం తెలుగు లిరిక్స్
  • Kalabhairava Ashtakam Telugu Lyrics,కాలభైరవ అష్టకం తెలుగు లిరిక్స్
  • Kanakadhara Stotram Telugu Lyrics,కనకధారా స్తోత్రం తెలుగు తెలుగు లిరిక్స్

Comments

Popular posts from this blog

Tujhse Pyaar Karta Hoon Hindi Music Lyrics- तुझसे प्यार करता हूं लिरिक्स

Bijli Song Govinda Naam Mera Hindi Lyrics,बिजली सॉन्ग गोविंदा नाम मेरा हिंदी लिरिक्स

Dil Kaa Saudaa Hindi Lyrics – Anushka Patra